RTC strike video : అశ్వత్థామ రెడ్డిపై బస్ డ్రైవర్ కేసు

ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్ధామ రెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. 

Share this Video

ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్ధామ రెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు అశ్వత్ధామ రెడ్డి కారకుడని కూకట్ పల్లి డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న రాజు అనే కార్మికుడు ఫిర్యాదు చేసాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే అర్థం పర్థం లేని డిమాండుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆ ఫిర్యాదులో రాజు పేర్కొన్నాడు.

Related Video