video news : శంషాబాద్ లో మరో మహిళ సజీవదహనం

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే శంషాబాద్‌లో మరో దారుణం జరిగింది. 

First Published Nov 30, 2019, 10:53 AM IST | Last Updated Nov 30, 2019, 10:53 AM IST

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే శంషాబాద్‌లో మరో దారుణం జరిగింది. సిద్దుల గుట్ట ప్రాంతంలో ఓ మహిళను సజీవ దహనం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక్కడి  ఆలయం పక్కనే కాలిపోయిన మహిళ శవం కనిపించింది. సిద్ధులగుట్ట దేవాలయంలో పూజ చేసుకోవడానికి వచ్చిన అయ్యప్ప భక్తులు గమనించి..