Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రిలో ప్రమాదం : స్లాబ్ కూలి నలుగురికి తీవ్రగాయాలు

యాదాద్రి అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న ప్రెసిడెంట్ సూట్ ల వద్ద ప్రమాదం జరిగింది. 

First Published May 20, 2020, 5:03 PM IST | Last Updated May 20, 2020, 5:03 PM IST

యాదాద్రి అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న ప్రెసిడెంట్ సూట్ ల వద్ద ప్రమాదం జరిగింది. ఈ సూట్స్ స్లాబ్ కూలి నలుగురి కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారు శ్రీకాకుళం,మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారు. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.