ఛలో అసెంబ్లీ : ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ..పరిస్థితి ఉద్రిక్తం

విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ  ఏబీవీపీ  బుధవారం నాడు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

Share this Video

విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ బుధవారం నాడు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

Related Video