సికింద్రాబాద్ లోని పీనుగుల మల్లన్న గుడి విశిష్టత ఇదే..
కలరా వ్యాధితో చనిపోతున్నపుడు స్వామివారు అక్కడ వెలిసి ప్రజలను కాపాడినాడు అనేది చరిత్ర .
కలరా వ్యాధితో చనిపోతున్నపుడు స్వామివారు అక్కడ వెలిసి ప్రజలను కాపాడినాడు అనేది చరిత్ర . కలరా వ్యాధితో చనిపోయిన శవాలను వదిలేసిన చోట వెలవడం వలన ఆ ఆలయానికి పీనుగుల మల్లన్న అనే పేరు వచ్చింది . పీనుగుల మల్లన్న స్వామిని దర్శించుకుంటే సకల రోగాలను ప్రాలదోలుతాడనేది భక్తుల నమ్మకం