
India vs Pakistan: మ్యాచ్ టైమ్, ప్లేస్ & ఫ్రీ లైవ్ డీటైల్స్
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చుఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 23న భారత్-పాకిస్తాన్ తలపడతాయి. అయితే, ఈ మ్యాచ్ ఎప్పుడు, ఏ టైమ్ కు మొదలవుతుంది, ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.