
ఖోఖో వరల్డ్ కప్: సౌత్ ఆఫ్రికా Vs కెన్యా మహిళల మ్యాచ్ Hilights
ఖోఖో ప్రపంచ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఖోఖో వరల్డ్ కప్ 2025 పోటీలు జరుగుతుండగా.. పురుషులు, మహిళల విభాగాల్లో వివిధ దేశాలకు చెందిన 29 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా సౌత్ ఆఫ్రికా Vs కెన్యా మహిళల మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డ ఈ మ్యాచ్ Hilights చూసేయండి.