ఐపీఎల్ కి సర్వం సిద్ధం.. విశాఖ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్ | IPL 2025 | Asianet News Telugu
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. కాగా, తొలి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. కాగా, మార్చి 24 ఢిల్లీ క్యాపిటల్స్ (DC) Vs లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్ విశాఖలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్రత్యేక బస్సులో విశాఖ చేరుకుంది.