Asianet News TeluguAsianet News Telugu

దక్షిణ భారతదేశంలో కొలువై ఉన్న ఈ పంచభూత లింగాల గురించి మీకు తెలుసా..?

భూమి ఆకాశం గాలి నీరు నిప్పు మనం  అత్యంత శక్తి స్వరూపాలు గా భావించే పంచభూతాలు. మరి సర్వాంతర్యామి అయిన శివుడు ఈ పంచభూతాల రూపంలో మనకు పంచభూత క్షేత్రాలలో దర్శనమిస్తున్నాడు. ఈ పంచభూత క్షేత్రాలలో నాలుగు తమిళనాడు రాష్ట్రంలో కొలువు తీరగా, 1 ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
 
First Published Jun 5, 2021, 4:18 PM IST | Last Updated Jun 5, 2021, 4:18 PM IST

భూమి ఆకాశం గాలి నీరు నిప్పు మనం  అత్యంత శక్తి స్వరూపాలు గా భావించే పంచభూతాలు. మరి సర్వాంతర్యామి అయిన శివుడు ఈ పంచభూతాల రూపంలో మనకు పంచభూత క్షేత్రాలలో దర్శనమిస్తున్నాడు. ఈ పంచభూత క్షేత్రాలలో నాలుగు తమిళనాడు రాష్ట్రంలో కొలువు తీరగా, 1 ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
శ్రీకాళహస్తి (వాయు లింగం):

Video Top Stories