Asianet News TeluguAsianet News Telugu

దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు చప్పట్లు ఎందుకు కొడతారో తెలుసా..?

ప్రతి హిందువుల పండుగలో దేవుడి ఆరాధన చేయడం చాలా కామన్ .

First Published Jun 6, 2023, 5:44 PM IST | Last Updated Jun 6, 2023, 5:44 PM IST

ప్రతి హిందువుల పండుగలో దేవుడి ఆరాధన చేయడం చాలా కామన్ . అదేవిధంగా, ఎక్కడ హారతి, భజన, కీర్తనలు చేసినా, చప్పట్లు కొడుతూ ుంటారు. అలా చప్పట్లు కొట్టడం  వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. ఈ సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది  దాని వెనుక ఉన్న మతపరమైన, శాస్త్రీయ కారణాలు, ప్రయోజనాల గురించి పూర్తి తెలుసుకుందాం..