
West Bengal Rail Revolution: రైల్వే విప్లవానికి కీలక కేంద్రంగా వెస్ట్ బెంగాల్
భారతదేశ రైల్వే విప్లవానికి వెస్ట్ బెంగాల్ కీలక కేంద్రంగా మారుతోంది. వందే భారత్ రైళ్లు, స్లీపర్ ట్రెయిన్లు, రైల్వే తయారీ యూనిట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలతో దేశ రవాణా రంగంలో వెస్ట్ బెంగాల్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది.