Mamata Banerjee : నీ ఆటలు ఇక్కడ చెల్లవూ..చెల్లవూ..వెనక్కి తీసుకో...

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 

Share this Video

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ కు వ్యతిరేకంగా నినదించారు. కోల్ కతాలో జరిగిన నిరసన కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ స్లోగన్స్ ఇచ్చారు.

Related Video