రిషికేశ్ లో విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష (వీడియో)
రిషికేశ్ లో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి దీక్ష చేపట్టారు.
ఈ ఏడాది స్వరూపానందతో కలిసి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చాతుర్మాస్య దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో భాగంగా శారదా చంద్రమౌళీశ్వరులు, రాజశ్యామల అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. లోక కళ్యాణం కోసం పదేళ్లుగా ఋషీకేశ్ లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర చాతుర్మాస్య దీక్ష చేపడుతున్నారు. దీక్ష ముగియడంతో పీఠాధిపతులు త్వరలో విశాఖకు పయనం కానున్నారు.