Vijay Launches TVK Party Symbol Whistle: టివికె పార్టీ గుర్తుగా ‘విజిల్’
చెన్నైలో TVK పార్టీ గుర్తుగా ‘విజిల్’ ను అధికారికంగా ఆవిష్కరించారు. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు విజయ్ రాజకీయ ప్రయాణంలో ఇది కీలక ఘట్టంగా నిలిచింది.