ట్రంప్ రాట్నం తిప్పెన్.... మోడీ దాని గురించి వివరించెన్
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు.
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ మహాత్ముని చరఖా తిప్పుతూ దాన్ని చాలా ఆసక్తిగా గమనించారు. అక్కడున్నవారిని దానిగురించి అడిగి తెలుసుకున్నారు.