
Fresh Snowfall in Sonamarg: మోదీ ప్రారంభించిన సోనమార్గ్ఇప్పుడు ఎలా ఉందో చూడండి
జమ్మూ కాశ్మీర్‌లోని గాండర్‌బల్ జిల్లా సోనమార్గ్ ప్రాంతంలో తాజా హిమపాతం తర్వాత కంగన్–సోనమార్గ్ రోడ్డుపై ఏర్పడిన మంచు పొరలను BRO (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్) తొలగించింది. రవాణా పునరుద్ధరణకు BRO సిబ్బంది శ్రమించి రహదారిని సురక్షితంగా మార్చారు.