Asianet News TeluguAsianet News Telugu

ఏషియాలో అత్యంత ధనిక గ్రామం ఇదే...

ఆసియాలోని అత్యంత ధనిక గ్రామం మదవాగ్ హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంది. 

First Published Jun 23, 2023, 1:47 PM IST | Last Updated Jun 23, 2023, 1:51 PM IST

ఆసియాలోని అత్యంత ధనిక గ్రామం మదవాగ్ హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ నివసించే అన్ని కుటుంబాలు దాదాపు కోటీశ్వరులే. ఈ కుటుంబాలు బంగారం-వెండి లేదా వజ్రాల వ్యాపారులు అనుకుంటే పొరపాటే, వీరు డబ్బు సంపాదించడానికి ఏం చేస్తున్నారో తెలుసుకుందాం

Video Top Stories