
Republic Day 2026 in Delhi: దేశభక్తి ఉట్టిపడేలా ఢిల్లీలో గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో ఘనంగా సాగాయి. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలు, కళాకారుల అద్భుత నృత్యాలు, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.