Asianet News TeluguAsianet News Telugu

పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన రజినీకాంత్: అభిమానుల సంబరాలు

చాలా కాలంగా రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. 

చాలా కాలంగా రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే, ఎప్పటికప్పుడు పార్టీ స్థాపనపై, తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత ఇవ్వకుండా దాటవేస్తూ వస్తున్నారు. తాజాగా, ఆయన తన ప్రత్యక్ష రాజకీయాల పాత్రపై స్పష్టత ఇచ్చారు.