కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ చంద్రశేఖర్
కేంద్ర సహాయ మంత్రిగా నేడు రాజీవ్ చంద్రశేఖర్ పదవీబాధ్యతలు చేపట్టారు.తజ్ఞతలు తెలిపారు.
కేంద్ర సహాయ మంత్రిగా నేడు రాజీవ్ చంద్రశేఖర్ పదవీబాధ్యతలు చేపట్టారు. ఆయన నేడు కేరళ సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం తనకు అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపారు.