PM Modi’s Memorable Welcome in Mauritius: మారిషస్ లో భారత జెండా రెపరెపలు.. మోదీకి అపూర్వ స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ లో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. మధురమైన ఆతిథ్యం అందించారంటూ మోదీ పేర్కొన్నారు. 'మౌరిషస్‌లో అందించిన స్మరణీయ స్వాగతం హృదయాన్ని హత్తుకుంది. ఈ పర్యటనలో ముఖ్యమైన భాగం గీత-గవాయి ప్రదర్శన ద్వారా కనిపించిన సాంస్కృతిక బంధం. మారిషస్ సంస్కృతిలో భోజ్‌పురి భాష ఎంతో అభివృద్ధి చెందుతూ, దాని గొప్పతనాన్ని నిలబెట్టుకోవడం అభినందనీయం' అని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.