PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ

Share this Video

అస్సాం రాష్ట్రం గువాహటిలోని సారుసజాయ్ స్టేడియంలో నిర్వహించిన సంప్రదాయ బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోడో సంస్కృతి, నృత్యాలు, సంప్రదాయాలను ప్రశంసిస్తూ ప్రధాని ప్రసంగించారు.

Related Video