Asianet News TeluguAsianet News Telugu

శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో అదరగొట్టిన నీతా అంబానీ...

ముంబై : ముఖేష్ అంబానీ భార్యగా, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ అండ్ వ్యవస్థాపకురాలిగా, ముంబై ఇండియన్స్ అధినేతగా నీతా అంబానీ అందరికీ సుపరిచితమే.. 

First Published Apr 1, 2023, 2:09 PM IST | Last Updated Apr 1, 2023, 2:09 PM IST

ముంబై : ముఖేష్ అంబానీ భార్యగా, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ అండ్ వ్యవస్థాపకురాలిగా, ముంబై ఇండియన్స్ అధినేతగా నీతా అంబానీ అందరికీ సుపరిచితమే.. అయితే ఆమె శాస్త్రీయ నృత్యకారిణి కూడా..నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ NMACC ప్రారంభోత్సవంలో నీతా అంబానీ నృత్య ప్రదర్శన ఇచ్చారు. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అంటూ నీతా అంబానీ చేసిన నృత్యం అందరినీ అలరించింది.ఈ వేడుకలో ఆమె నృత్య ప్రదర్శన హైలెట్ గా నిలిచింది.