పాక్ అనుకూల నినాదాలు : అమూల్య ఇంటిని ధ్వంసం చేసిన దుండగులు

బెంగళూరులో జరిగిన CAA వ్యతిరేక ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన కర్ణాటక అమ్మాయి అమూల్య నివాసాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

| Updated : Feb 22 2020, 10:34 AM
Share this Video

బెంగళూరులో జరిగిన CAA వ్యతిరేక ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన కర్ణాటక అమ్మాయి అమూల్య నివాసాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గురువారం నాడు చిక్మగళూరులోని అముల్య ఇంటిపై ఈ దాడి జరిగింది. దీనిమీద పోలీసులు దర్యాప్తు 
ప్రారంభించారు. AIMIM ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. 

Related Video