గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతో మెలానియా ట్రంప్ సందడి (వీడియో)

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఢిల్లీలో స్కూల్ విద్యార్థులతో కలిసి సందడి చేసారు. 

First Published Feb 25, 2020, 4:57 PM IST | Last Updated Feb 25, 2020, 4:57 PM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఢిల్లీలో స్కూల్ విద్యార్థులతో కలిసి సందడి చేసారు. అక్కడి విద్యా విధానంలో హప్పినెస్ క్లాస్ అని ఉండడం చూసి ఆ క్లాస్ ఎలా ఉంటుందో, అక్కడ ఏం నేర్పుతారో స్వయంగా పరిశీలించారు. ఆ తరువాత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి బయల్దేరి వెళ్లారు.