
Pakistan Train Hijacking by Baloch Militants: జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ అప్డేట్స్
పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు రైలును హైజాక్ చేసిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న రైలును ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకోడంతో పాకిస్థాన్ ఆర్మీ వెంటనే అలర్ట్ అయ్యింది. ప్రయాణికులకు సురక్షితంగా కాపాడే ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో రైలు హైజాక్ లేటెస్ట్ అప్టేడ్స్‌తో పాటు అసలు మిలిటెంట్ల డిమాండ్లు ఏంటి? లాంటి వివరాలు తెలుసుకుందాం..