
మిడతల దండుపై పోరుకు మార్గాలు ఇవే... (చూడండి)
రెండు అంగుళాల పొడవైన కీటకం ఇప్పుడు ప్రపంచదేశాల్ని కరోనాకంటే ఎక్కువగా వణికిస్తోంది.
రెండు అంగుళాల పొడవైన కీటకం ఇప్పుడు ప్రపంచదేశాల్ని కరోనాకంటే ఎక్కువగా వణికిస్తోంది. కరోనాలా ఇది కనిపించని శత్రువు కాదు.. కంటి ముందు ఎగురుతూనే కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనాకంటే ఎక్కువ విలయాన్ని సృష్టిస్తోంది. అదే మిడతల దండు... ఏ సమస్యకైనా పరిష్కారం ఉన్నట్టే దీనికీ ఉంది. అయితే వీటిని సకాలంలో ప్రయోగించగలిగితేనే ఫలితం ఉంటుంది. అదే ఈ వీడియో..
Related Video
Now Playing
Now Playing