21 Years of Kargil War : కార్గిల్ అమరజవాన్లకు నివాళి
కార్గిల్ విజయ్ దివాస్ 21 వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖ పట్నంలోని 'విక్టరీ ఎట్ సీ' వార్ మెమోరియల్ వద్ద నావికా దళం నివాళులు అర్పించారు.
కార్గిల్ విజయ్ దివాస్ 21 వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖ పట్నంలోని 'విక్టరీ ఎట్ సీ' వార్ మెమోరియల్ వద్ద నావికా దళం నివాళులు అర్పించారు. 50 మందితో గార్డ్ ఆఫ్ ఆనర్ కవాతు నిర్వహించారు. విశాఖపట్నంలోని ఆర్కె బీచ్ రోడ్ వద్ద 1996 లో 'విక్టరీ ఎట్ సీ' వార్ మెమోరియల్ ను నిర్మించారు.