చెన్నైలో భారీ వర్షం... వరదనీటితో చెరువును తలపిస్తున్న రోడ్లు

చెన్నై : ఎండలు మండే వేసవి కాలంలో కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 

Share this Video

చెన్నై : ఎండలు మండే వేసవి కాలంలో కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా తాజాగా తమిళనాడు లోనూ ప్రారంభమయ్యాయి. రాజధాని చెన్నైలో కురిసిన అకాల వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Related Video