భారత్ చేతిలో పాక్ సైనికుల హతం (వీడియో)
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడడంతో భారత సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీ సైనికులు మరణించారు. ఈ సంఘటన హజీపూర్ సెక్టార్ లో జరిగింది.