ఇండియా దగ్గర అమెరికాను మించిన డబ్బు ఉందా? Why Trump Worried About India’s Rise?

Share this Video

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ట్రంప్‌ దూకుడు మీద ఉన్నారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్‌ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీశాయి. ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యల వెనకాల అసలు అర్థం ఏంటి? నిజంగానే అమెరికాను భారత్‌ మించి పోనుందా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Related Video