
Digital Gold: యాప్స్‌లో బంగారం కొంటే అంతే సంగతులా? SEBI ఎందుకు హెచ్చరిస్తోంది?
బంగారాన్ని కూడా డిజిటల్ రూపంలో కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయ్. రకరకాల యాప్స్‌లో సులభంగా గోల్డ్ కొంటున్నారు. అయితే, ఇలాంటి కొనుగోళ్లపై తాజాగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరికలు జారీ చేసింది.
Add Asianetnews Telugu as a Preferred Source
