న్యాయవ్యవస్థలో ఆర్టికల్స్ , సెక్షన్స్ అని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు

మన రాజ్యాంగంలో  ఆర్టికల్స్ అని మిగితా చట్టాలలో సెక్షన్ అని ఉంటాయి . 

First Published Feb 22, 2022, 9:45 AM IST | Last Updated Feb 22, 2022, 9:45 AM IST

మన రాజ్యాంగంలో  ఆర్టికల్స్ అని మిగితా చట్టాలలో సెక్షన్ అని ఉంటాయి . ఎందుకు ఆర్టికల్స్ , సెక్షన్స్ అని ఉపయోగిస్తారు.  ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి అనేది మంగరి రాజేందర్  జిల్లా & సెషన్స్ జడ్జ్ ( రిటైర్డ్ ) ఈ వీడియోలో వివరించారు .