Asianet News TeluguAsianet News Telugu

video news : స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు చేసిన సూపర్ స్టార్స్

Nov 16, 2019, 11:03 AM IST

బాలీవుడ్ హాట్ ఫేవరేట్ జంట దీపికాపదుకొనె, రణ్ వీర్ సింగ్ లు గోల్డెన్ టెంపుల్ లో ప్రార్థనలు చేశారు. గురువారం తమ మొదటి వివాహవార్షికోత్సవం సందర్భంగా శుక్రవారంనాడు పంజాబ్, అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ను దర్శించుకున్నారు.