ఈ లాయర్ వ్యసనమేమిటో తెలిస్తే గుడ్లు తేలేస్తాం (వీడియో)

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరీలో దయారామ్ సాహు అనే న్యాయవాది గ్లాసులను నమిలి మింగేస్తున్నాడు. అతను గత 40-45 ఏళ్లుగా ఈ పనిచేస్తున్నాడు. అది తనకు వ్యసనంలా మారిందని, ఈ వ్యసనం తన దంతాలను దెబ్బ తీసిందని, ఇతరులు దీన్ని అనుసరించకూడదని, ఆరోగ్యానికి అది హానికరమని చెబుతున్నాడు. గ్లాసులను తినడం ప్రస్తుతం తాను తగ్గించినట్లు తెలిపాడు.

Share this Video

Related Video