Cyclone Ditwah Effect: తమిళనాడులో దిత్వా ఎఫెక్ట్ నీటమునిగిన పలు ప్రాంతాలు

Share this Video

సైక్లోన్ దిత్వా ప్రభావంతో నాగపట్టణం జిల్లా వేదారణ్యం ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. గాలి వేగం, వర్ష తీవ్రతతో ప్రాంతంలో నీటి ముంపు మరియు సమస్యలు పెరుగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video