Citizenship Amendment Act : అస్సాం ముఖ్యమంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారులు

పౌరసత్వ సవరణ చట్టం సెగలు అస్సాంకూ వ్యాపించాయి. 

Share this Video

పౌరసత్వ సవరణ చట్టం సెగలు అస్సాంకూ వ్యాపించాయి. బార్పేట జిల్లాలోని సార్థేబరి ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ప్రజలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. నల్లజెండాలు చూపిస్తూ నిరసన తెలిపారు.

Related Video