Asianet News TeluguAsianet News Telugu

వీడియో : పెండ్లి బట్టలతో పోలింగ్ బూత్ కు..ఓటు వేశాకే పెళ్లి...

ఢిల్లీ ఎలక్షన్స్ లో ఓ పెళ్లికొడుకు ఓటు వేయడానికి వచ్చాడు. షకర్పూర్ ఎంసిడి ప్రాథమిక పాఠశాలలో ఓటువేసిన ఆ కొత్త పెళ్లికొడుకు మాట్లాడుతూ..పెళ్లి తరువాతైనా చేసుకోవచ్చు..ఓటింగ్ అలా కాదు..అందుకే దీనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చానని చెప్పుకొచ్చాడు. 

ఢిల్లీ ఎలక్షన్స్ లో ఓ పెళ్లికొడుకు ఓటు వేయడానికి వచ్చాడు. షకర్పూర్ ఎంసిడి ప్రాథమిక పాఠశాలలో ఓటువేసిన ఆ కొత్త పెళ్లికొడుకు మాట్లాడుతూ..పెళ్లి తరువాతైనా చేసుకోవచ్చు..ఓటింగ్ అలా కాదు..అందుకే దీనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చానని చెప్పుకొచ్చాడు. అతనితో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. 

Video Top Stories