ఏషియానెట్ న్యూస్ కార్యాలయ పై దాడిని ఖండిస్తూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల నిరసన
కేరళలోని ఏషియానెట్ న్యూస్ కార్యాలయం లోకి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చొరబడి సిబ్బందిని బెదిరించి దాడి చేసారు .
కేరళలోని ఏషియానెట్ న్యూస్ కార్యాలయం లోకి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చొరబడి సిబ్బందిని బెదిరించి దాడి చేసారు . దీనిని ఖండిస్తూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (KUWJ) కొల్లాం జిల్లా కమిటీ నిరసనతెలిపారు . వెంటనే దీనిపై విచారణ జరిపించాలని కేరళ సర్కారును డిమాండ్ చేసింది.