POK ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోగలదా..? ఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) బీకే మురళితో

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వెనక్కి తీసుకోవాల్సిందే అన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలతో మరోమారు POK అంశం హాట్ టాపిక్ గా మారింది.

Share this Video

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వెనక్కి తీసుకోవాల్సిందే అన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలతో మరోమారు POK అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆర్మీ అధికారులు సైతం ప్రభుత్వం కోరితే వెంటనే భారత జెండాను అక్కడ ఎగురవేస్తామని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు అక్కడి ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, దాని చరిత్ర, తిరిగి స్వాధీనం చేసుకోగలామా వంటి అనేక విషయాలను మనతో పంచుకోవడానికి నేటి ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ లో ఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) బీకే మురళి మనతో ఉన్నారు. ఈ పూర్తి విషయం పై లోతైన అవగాహన కోసం ఈ వీడియో...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video