Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్: చంద్రుడి మీద కాలుమోపాల్సిందే అంటున్న ISRO చైర్మన్ సోమనాథ్ తో

చంద్రయాన్, ఆదిత్య మిషన్ ల విజయంతో యావత్ ప్రపంచం ISRO వైపు చూస్తుంది. ప్రపంచ అంతరిక్ష ఆయావనికా పై ఇప్పుడు భారతదేశ కీర్తి నలుదిక్కులా వ్యాప్తి చెందింది. 

చంద్రయాన్, ఆదిత్య మిషన్ ల విజయంతో యావత్ ప్రపంచం ISRO వైపు చూస్తుంది. ప్రపంచ అంతరిక్ష ఆయావనికా పై ఇప్పుడు భారతదేశ కీర్తి నలుదిక్కులా వ్యాప్తి చెందింది. ISRO తదుపరి ప్రయోగాలు ఏమిటి..? చంద్రుడి మీద భారతీయుడు ఎప్పుడు కాలిడబోతున్నాడు..? అంతరిక్షంలోకి భారతీయుడిని తీసుకొని తొలి వ్యోమనౌక ఎప్పుడు నింగిలోకి దూసుకెళ్లబోతుంది..? సహా అనేక ఆసక్తికరమైన అంశాలను ఇస్రో చీఫ్ సోమనాథ్ ఏషియానెట్ న్యూస్ తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఈ ఎపిసోడ్ ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ లో మనతో పాటు చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇస్రో తదుపరి లక్ష్యాలను చంద్రయాన్ లో రేపు తలపెట్టబోతున్న ముఖ్యఘట్టం గురించి సవివరంగా పంచుకున్నారు. 

Video Top Stories