Asianet News TeluguAsianet News Telugu

ఏసియానెట్ ఎక్స్ క్లూజివ్ : అయోధ్య ఎంత అద్భుతంగా మారిపోయిందో చూడండి

అయోధ్య మారిపోయింది. రామజన్మభూమి అయిన అయోధ్య ఇప్పుడు ఎటు చూసినా వెల్లివిరిసిన ఆధ్యాత్మికతతో విరాజిల్లుతోంది. వచ్చిన వారిని గుండెనిండా భక్తిబావం ఉట్టిపడేలా చేస్తోంది. 

అయోధ్య : మీరు ఇంతకు ముందు అయోధ్యకు వెళ్లారా? వెడితే ఇప్పటి అయోధ్యకు.. ఇంతకుముందు అయోధ్యకు జరిగిన మార్పు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, భక్తిభావం పెంపొందేలా అయోధ్య సాంస్కృతిక పునరుజ్జీవనం పొందింది. ఈ పరిణామాన్ని ఆసియానెట్ సువర్ణ న్యూస్ ఎడిటర్ అజిత్ హనమక్కనవర్ ఓ వీడియో ద్వారా మనకు అందించారు. 

Video Top Stories