Sunita Williams Inspires India: వ్యోమగామి సునీతా విలియమ్స్ పవర్ ఫుల్ ఇంటర్వ్యూ
ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి సునీతా విలియమ్స్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని అంతరిక్ష ప్రయాణ అనుభవాలు, అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తికర సందేశం ఇచ్చారు.