నల్లజెండాలతో ముఖ్యమంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న విద్యార్థులు

అస్సాం ముఖ్యమంత్రి సర్బానందా సోనోవాల్ కు విద్యార్ధుల నిరసనలు సెగ తగిలింది. 

Share this Video

అస్సాం ముఖ్యమంత్రి సర్బానందా సోనోవాల్ కు విద్యార్ధుల నిరసనలు సెగ తగిలింది. దిబ్రూగర్ లోని చబువాలో ముఖ్యమంత్రి కాన్వాయ్ కి అల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కార్యకర్తలు ముఖ్యమంత్రి కాన్వాయ్ కి అడ్డుపడ్డారు. నల్లజెండాలు చూపిస్తూ తమ నిరసనను తెలిపారు.

Related Video