NRC : మేము కూడా NPR చేశాం, కానీ NRC గా మార్చేందుకు ప్రయత్నించలేదు...

కాంగ్రెస్ నేత అజయ్ మకేన్ మాట్లాడుతూ 2011లో మేము కూడా NPR చేశాం. కానీ దాన్ని NRC గా మార్చేందుకు ప్రయత్నించలేదు..

First Published Dec 25, 2019, 11:03 AM IST | Last Updated Dec 25, 2019, 11:03 AM IST

కాంగ్రెస్ నేత అజయ్ మకేన్ మాట్లాడుతూ 2011లో మేము కూడా NPR చేశాం. కానీ దాన్ని NRC గా మార్చేందుకు ప్రయత్నించలేదు..అని చెప్పుకొచ్చారు. అజయ్ మకేన్ 2011లో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోం అఫైర్స్ గా పనిచేశారు. అంతేకాదు 2011 జనాభా లెక్కల కార్యక్రమం హెడ్ గా కూడా పనిచేశారు.