సూర్యుడి గుట్టు విప్పేందుకు ఇస్రో ఆదిత్య-L1 మిషన్... పూర్తి విశేషాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ తర్వాత. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ అవతరించింది. 

First Published Sep 2, 2023, 10:48 AM IST | Last Updated Sep 2, 2023, 10:47 AM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ తర్వాత. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ అవతరించింది. ISRO, ఇప్పటికే అంతరిక్ష పరిశోధన ,  అన్వేషణలో  ప్రపంచంలోనే బలమైన ముద్ర వేసింది. ప్రపంచంలోని ఎలైట్ స్పేస్ ఏజెన్సీలలో  ఒకటిగా ఇస్రో పేరు  సంపాదించింది.