Asianet News TeluguAsianet News Telugu

చంద్రయాన్ ఖర్చులో సగం ఖర్చుతోనే ఆదిత్య-L1 మిషన్... ఇస్రో శాస్త్రవేత్తల ఘనత..!

ఆదిత్య ఎల్ 1 మిషన్ ఖర్చు చంద్రయాన్ 3 మిషన్ ఖర్చులో సగం. చంద్రయాన్ 3 మిషన్‌ను అతి తక్కువ ఖర్చుతో ఇస్రో విజయవంతంగా ప్రయోగించిందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. 

First Published Sep 3, 2023, 5:55 PM IST | Last Updated Sep 3, 2023, 5:55 PM IST

ఆదిత్య ఎల్ 1 మిషన్ ఖర్చు చంద్రయాన్ 3 మిషన్ ఖర్చులో సగం. చంద్రయాన్ 3 మిషన్‌ను అతి తక్కువ ఖర్చుతో ఇస్రో విజయవంతంగా ప్రయోగించిందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే ఇస్రో సుమారు రూ. 300 కోట్లతోనే ఆదిత్య ఎల్1 మిషన్‌ను ప్రయోగించడం గమనార్హం.