Asianet News TeluguAsianet News Telugu

టాప్ గేర్ మూవీ పబ్లిక్ టాక్ : ఆది నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా తియ్యాలి..!

హీరోగా నిలబడాలని బాగా ట్రై చేస్తున్నాడు యంగ్ స్టార్ ఆది సాయికుమార్. ఈసారి కాస్త గ్యాప్ ఇచ్చి  టాప్ గేర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. 

First Published Dec 30, 2022, 1:42 PM IST | Last Updated Dec 30, 2022, 1:42 PM IST

హీరోగా నిలబడాలని బాగా ట్రై చేస్తున్నాడు యంగ్ స్టార్ ఆది సాయికుమార్. ఈసారి కాస్త గ్యాప్ ఇచ్చి  టాప్ గేర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ నేడు శుక్ర‌వారం రిలీజ్ అయింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స్టోరీతో తెర‌కెక్కిన ఈ సినిమాకు కె.శ‌శికాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో యంగ్ హీరో ఆది సాయికుమార్ క్యాబ్ డ్రైవ‌ర్‌గా నటించాడు. ఓ క్రైమ్‌లో చిక్కుకున్న అత‌డు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. రియా సుమ‌న్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం..!