జాను మూవీ పబ్లిక్ టాక్ : అందరికీ నచ్చకపోవచ్చు...స్లోగా ఉంది మూవీ...

తమిళ దర్శకుడు ప్రేమ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా వచ్చిన తాజా మూవీ జాను.

Share this Video

తమిళ దర్శకుడు ప్రేమ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా వచ్చిన తాజా మూవీ జాను. తమిళ 96 సినిమా రీమేక్‌గా జాను మూవీ. శుక్రవారం రిలీజైన ఈ సినిమా మీద పబ్లిక్ టాక్ ఈ వీడియోలో...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video