Asianet News TeluguAsianet News Telugu

నేను స్టూడెంట్‌ సర్‌ రివ్యూ.. ఐఫోన్‌ అంటూ బ్యాంక్‌ స్కామ్‌ చూపించాడు..

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా నటించిన చిత్రం `నేనుస్టూడెంట్‌ సర్‌`. 

First Published Jun 2, 2023, 3:53 PM IST | Last Updated Jun 2, 2023, 3:53 PM IST

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా నటించిన చిత్రం `నేనుస్టూడెంట్‌ సర్‌`. కథల ఎంపికలతో ప్రత్యేకత చూపిస్తూ, డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాడు. `స్వాతిముత్యం`తో మెప్పించిన అతను రెండో ప్రయత్నంగా `నేను స్టూడెంట్‌ సర్‌` చిత్రంతో వచ్చాడు. అందులో భాగంగా రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన `నేను స్టూడెంట్‌ సర్‌` సినిమా నేడు శుక్రవారం(జూన్‌2న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది షార్ట్ వీడియో రివ్యూలో తెలుసుకుందాం.